Song 9
ఈ భారత వనిలో
_________________________________________________
పల్లవి : ఈ భారత వనిలో ఆ దానియేలు లాగున నన్ను జీవింపజేయవా
యేసయ్యా ఆ దానియేలు లాగున నన్ను జీవింపజేయవా
1. స్థిరమైన నిర్ణయం – ఉన్నతాదర్శణం – క్రమమైన ప్రార్థన
యేసయ్యా ఆ దానియేలు లాగున నన్ను జీవింపజేయవా
2. పరిశుద్ధ జీవితం – మేలిమి సాక్ష్యము చెదరని విశ్వాసము
యేసయ్యా ఆ దానియేలు లాగున నన్ను జీవింపజేయవా
Supper song brother
ReplyDelete