"WHAT IS BIBLICAL CHRISTIAN FAITH ??" explained by Our dear Brother, Professor and Pastor Kumar M Pushparaj Sir. Founder of Bible Gospel Church, Hyderabad, Kattavarigudem...
What Is Christian Faith ?? క్రైస్తవ విశ్వాసం అంటే ఏమిటి ??.. :-
What is the Content in Our Faith ?? మనం యేసయ్యని ఏమని నమ్ముతున్నాము ??అబ్రాహాము దేవునిని ఏమని నమ్మాడు ?? మనం యేసయ్యని ఏమని నమ్ముతున్నాము ?? అసలు ఏమని నమ్మాలి ??
అబ్రహాము దేవుడు తనకి సంతానం దయచేస్తడు అని నమ్మాడు..అది అతనికి నీతిగా ఎంచబడింది...
మరి మనం ఏమని నమ్ముతున్నాము ??
This is what, the Content in our Faith means... మరి మన క్రైస్తవ విశ్వాసంలో ఉన్న ఆ పదార్థం ఏంటి ??
అది వాక్యార్థమేనా ?? కాదా...??....
అని ఇలా ఎప్పుడైన ఆలోచించారా...??...
మనం అబ్రహాము లాగానే మనకి సంతానం కాని డబ్బు గాని,etc దయచేస్తాడు అని విశ్వసిస్తున్నామా....??
నేటి ఆధునిక క్రైస్తవ విశ్వాసులకు , నిజమైన వాక్యార్థమైన క్రైస్తవ విశ్వాసం అంటే ఏమిటో తెలియదు... కాని క్రైస్తవులము అని చెప్పుకుంటారు..
"అలాంటి అంధాకారంలో నేటి క్రైస్తవ్యం జీవిస్తుంది..."అలా అవ్వడానికి ముఖ్య కారణం ఏమిటో తెలుసా మీకు :-
నేటి క్రైస్తవ్యంలో చొరబడిన దుర్బోదకులు (అపవాది దాసులు)... నేటి దుర్బోదకులు వాక్యంలో ఉన్న దానిని కలిపి చెరిపి , క్రైస్తవ విశ్వాసంలో ఉన్న ఆ వాక్యార్థమైన పదార్థాన్ని (Content in our Faith) మార్చివేసారు...
దుర్బోదకులు ఏమని భోదిస్తారు , దేవునిని ఏమని నమ్మమంటారు అంటే ," దేవుడు మీకు ధనం, ఆయుషును,ఆరోగ్యాన్ని ఇస్తాడు..ఇంకా చెప్పుకుంటా పోతే చాలా వస్తాయి..." అని వాళ్ళన్ని మోసం చేస్తున్నారు...
నేటి Prosperity Gospel దుర్బోదకులు...
మరి అసలు ఈ క్రైస్తవ విశ్వాసం గురించి వాక్యం ఏమని బోధిస్తుంది...?? వాక్యం మనల్ని ఏమని నమ్మమంటుంది...?? మరి నిజమైన వాక్యార్థమైన క్రైస్తవ విశ్వాసం ఏమిటి...??
"దేవుడు ని"అబ్రహాము - సంతానం దయచేస్తడు అని నమ్మాడు
నేటి క్రైస్తవులు - ధనం, సంతానం, ఆరోగ్యం,etc...,
దయచేస్తడు అని నమ్ముతున్నారు...
మనం - ????
కాని వాక్యార్థంగా , "మనం దేవునిని ఏమని నమ్మాలి ??"
అది తెలుసుకోవాలి అంటే కింద ఉన్న Youtube వీడియో Link ద్వారా వీక్షించండి. 👇🏼👇👇👇🏿...
This Video is an Extract from the "Asalaina Prashna Sisaliana Javabu" Program in Rakshana Tv...
"WHAT IS BIBLICAL CHRISTIAN FAITH ??" explained by Our dear Brother, Professor and Pastor :- Kumar M Pushparaj Sir... Founder of : Bible Gospel Church Hyderabad, Kattavarigudem...
అసలైన వాక్యర్థమైన క్రైస్తవ విశ్వాసం అంటే ఏమిటో తెలుసుకోండి... దాని అనుగునంగా మీ యొక్క జీవితాలని మార్చుకొండి...
ఈ యొక్క Post ని మీ యొక్క బందువులు స్నేహితులకు మీ సంఘ సహవాసులకి share చేయండి... వారి జీవితాన్ని సత్యమైన వాక్యంతో ప్రభావితం చేయండి...
ఈ వీడియో యొక్క #Youtube Link 👇👇👇🏿..:-https://youtu.be/4DHxmUZkHbQ
దీని గురించి ఇంకా విపులంగా తెలుసుకోవాలి అంటే, ఈ Sermon ని వినండి....:-
"What is Content in your Faith ??" ,The Sermon by Our Dear Brother and Pastor : Kumar M Pushparaj sir... Bible Gospel Church
Google Drive Link of the above Sermon :-
https://drive.google.com/file/d/0B6tgroOnTgMsb1pwbURxUGZpYlk/view?usp=drivesdk
This looks great bro, may our Lord Jesus Christ reward all your efforts...
ReplyDeleteThank you so so much for your valuable review my dear Sir....😍😍💙💙..
DeleteGod bless you dear brother
ReplyDeleteThank you so so much my dear Annaya...😍😍..!!
DeleteOur Lord Jesus Christ bless you!
ReplyDelete