"స్వభావికముగా మానవుని హృదయము ఎలాంటిది ??" Part-1 in Telugu and English by Pastor & Prof. Kumar.M.Pushparaj || BGC

 "స్వభావికముగా మానవుని హృదయము ఎలాంటిది ??" Part-1 in Telugu & English by Bro. Kumar.M.Pushparaj || BGC


Telugu Transcription :- లేఖన భాగము From the part of the Scripture we will read, Romans 9:18 వాక్యభాగము ఈ విధముగా చదవబడింది.
Romans(రోమీయులకు) 9:18 18.కావున ఆయన ఎవనిని కనికరింప గోరునో వానిని కనికరించును; ఎవని కఠినపరచ గోరునో వాని కఠిన పరచును. హృదయ కాఠిన్యము - హృదయ కాఠిన్యత. మన చదవిన లేఖనభాగము Plain గా చదివితే ఏమనిపిస్తుంది అంటే,.సుబుద్ధి కలిగినా, విధేయత కలిగినా.... మానవ హృదయాన్ని - మంచి మానవ హృదయాన్ని ఆయనే కావాల్చుకొని కఠినపరిచినట్టుగా.... "విధేయులని ఆయనే కావాల్చుకొని అవిధేయులుగా చేసినట్టుగా".... "బుద్ధిమంతులని కావాలని ఆయనే బుద్ధిహీనులుగా చేసినట్టుగా".... అదే మనకో ఇక్కడ మాట్లాడుతుంది. "ఒక లేఖనభాగము ఇంకో లేఖనముతో వివరించాలి.... ఒక లేఖనము ఇంకో లేఖనముతో బోధించబడాలి".... అందుచేత లేఖనము హెచ్చించబడాలి.మనము తగ్గించబడాలి... ఆ విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది.. "అసలు హృదయ కాఠిన్యము ఎలా ఉంటుంది ??" "కఠినపరచడము అంటే ఏమిటి ??" "స్వభావికముగా మానవుని హృదయము ఎలాంటిది ??" "అలాంటి స్వభావిక హృదయాన్ని కఠినపరచడము అంటే ఏమిటి ... దేవుడు ఏ రూపేనా ఎలా వారిని కఠినపరుస్తాడు ??" "అసలు దేవుడు హృదయాన్ని కఠినపరచడము అనేది జరిగేపనేనా ??" అనే విషయాలు గురించి మనము ఈ Video లో మాట్లాడబోతున్నాము... హృదయ కాఠిన్యం కంటే ముందు... దానిని అర్థము చేసుకోవాలి అంటే, "స్వభావికముగా మానవుని హృదయము యొక్క స్థితి ఏమిటో మనము అర్థము చేసుకోవాలి...."

To Know more About the Nature of Human Heart watch the Below Video :




Translation in English :-

From the part of the Scriptures, we will read Romans 9:18 What the Holy Scriptures says here means, "Therefore He has mercy on Whom He Wis & whom He wills he hardens." Hardness of Heart If we see the reader text plainly... What does it seem means, Even we were Good-natured and obedient Human Heart - Good Human Heart .... God is only wantedly Hardening Good Human Heart.He only wantedly making Obedient as Dis-Obedient and also making Wise as Un-Wise. This is what were are being told here. "One Scripture must be interpreted by another Scripture." Hence the scripture should be exaggerated and we should be humbled There is need of remembering this thing. Actually, How the Hardness of Heart will be...How is the Human Heart Inherently ?? What does it mean to harden such a human heart ?? In what way God will harden their hearts ??
Actually , God Hardening our hearts is really going to happen ?? These are the things about which we are going to speak.... Before knowing about, "Hardness of Heart" To Understand about it. We should before Understand, "Inherently what is the Condition of Human Heart naturally ??" Then, What is it mean about, "God hardening our heart ??" To know about this, Please Stay tuned for the Part-2 of the Sermon i.e., "What is God Hardening of Human's Heart ??" Thank you so so much for watching the Video till the end... If you think it is Biblically taught, please like the Video, share and Subscribe and make your Friends and Family members to Subscribe to our Church channel... Please do this for supporting our Ministry - Bible Gospel Church.


Comments

Popular posts from this blog

"WHAT IS BIBLICAL CHRISTIAN FAITH ??" explained by Our dear Brother, Professor and Pastor Kumar M Pushparaj Sir. Founder of Bible Gospel Church, Hyderabad, Kattavarigudem...