BIBLE GOSPEL CHURCH SONG 98
Song 98
Yesu nannu preminchinavu యేసూ నన్ను ప్రేమించినావు
----------------------------------------------------------------
యేసూ నన్ను ప్రేమించినావు
పాపినైన నన్ను ప్రేమించినావు
1. నన్ను ప్రేమింపమా నవరూప మెత్తి దా నముగా జీవము సిల్వపై
నిచ్చి కన్న తలిదండ్రుల యన్నదమ్ముల
1. నన్ను ప్రేమింపమా నవరూప మెత్తి దా నముగా జీవము సిల్వపై
నిచ్చి కన్న తలిదండ్రుల యన్నదమ్ముల
ప్రేమ కన్న మించిన ప్రేమతో
||యేసూ||
2. తల్లి గర్భమున నే ధరియింపఁబడి నపుడే దురితుండనై యుంటిని
నా వల్లజేఁయఁబడెడు నెల్ల కార్యము
||యేసూ||
2. తల్లి గర్భమున నే ధరియింపఁబడి నపుడే దురితుండనై యుంటిని
నా వల్లజేఁయఁబడెడు నెల్ల కార్యము
లెప్పు డేహ్యంబులై యుండఁగ
||యేసూ||
3. మంచి నాలోఁ పుట్ట దంచు నీ వెరిఁగి నన్ మించఁ బ్రేమించి నావు
ఆహా యెంచ శక్యముగాని మంచి
||యేసూ||
3. మంచి నాలోఁ పుట్ట దంచు నీ వెరిఁగి నన్ మించఁ బ్రేమించి నావు
ఆహా యెంచ శక్యముగాని మంచి
నాలోఁ బెంచ నెంచి ప్రేమించినావు
||యేసూ||
4. నన్నుఁ బ్రేమింప నీ కున్న కష్టము లన్ని మున్నై తెలిసియుంటివి
తెలిసి నన్నుఁ బ్రేమింప నీ కున్న
||యేసూ||
4. నన్నుఁ బ్రేమింప నీ కున్న కష్టము లన్ని మున్నై తెలిసియుంటివి
తెలిసి నన్నుఁ బ్రేమింప నీ కున్న
కారణమేమో యన్నా తెలియదు
చిత్రము ||యేసూ||
5. నా వంటి నరుఁ డొకఁడు నన్నుఁ ప్రేమించిన నావలన ఫలముఁ
గోరు ఆహా నీవంటి పుణ్యునికి
చిత్రము ||యేసూ||
5. నా వంటి నరుఁ డొకఁడు నన్నుఁ ప్రేమించిన నావలన ఫలముఁ
గోరు ఆహా నీవంటి పుణ్యునికి
నా వంటి పాపితో కేవలంబేమి లేక
||యేసూ||
||యేసూ||
---------------------------------------------------------------------------------------
BIBLE GOSPEL CHURCH
Comments
Post a Comment