BIBLE GOSPEL CHURCH SONG 97
Song 97
Yessaya bangaru yessaya యేసయ్యా బంగారు యేసయ్యా
----------------------------------------------------------------
యేసయ్యా బంగారు యేసయ్యామా కంటి వెలుగై మా ఇంటి వెలుగైమము నడిపించు భారం నీదయ్యా ...1.మా తల్లితండ్రి నీవెనయ్యా నీకన్నా పెన్నిధి లేరెవరుమా తోడునీడవై మా అండదండవైమము నడిపించు భారం నీదయ్యా ...2. యెడబాయని నీ కృపలో నడిపించినావా నాదేవామా తోడునీడవై మా అండదండవైమము నడిపించు భారం నీదయ్యా ...
------------------------------------------------------------------
BIBLE GOSPEL CHURCH
Comments
Post a Comment