BIBLE GOSPEL CHURCH SONG 95
Song 95
Yesu raajugaa vachchuchunnaadu యేసు రాజుగా వచ్చుచున్నాడు
---------------------------------------------------------------
యేసు రాజుగా వచ్చుచున్నాడు
భూలోకమంతా తెలుసుకుంటారు
రవికోటి తేజుడు రమ్యమైన దేవుడు (2)
రారాజుగా వచ్చుచున్నాడు యేసు (2)
1.మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు
పరిశుద్ధులందరిని తీసుకుపోతాడు (2)
లోకమంతా శ్రమకాల విడువబడుట బహుగోరం (2) ||యేసు||
2.ఏడేళ్ళ పరిశుద్ధులకు విందౌ బోతుంది
ఏడేళ్ళ లోకము మీదకి శ్రమరాబోతుంది (2)
ఈ సువార్త మూయబడున్ వాక్యమే కరువగును (2) ||యేసు||
3.వెయ్యేళ్ళ ఇలపై యేసురాజ్యమేలును
ఈలోక రాజ్యాలన్నీ ఆయన ఏలును (2)
నీతి శాంతి వర్ధిల్లున్ న్యాయమే కనబడును (2) ||యేసు||
4.ఈ లోక దేవతలన్నీ ఆయన ముందర
సాగిలపడి నమస్కరించున్ గడగడలాడును (2)
వంగని మోకాళ్ళని యేసయ్యా ఎదుట వంగిపోవును (2) ||యేసు||
5.క్రైస్తవుడా మరువద్దు ఆయన రాకడ
కనిపెట్టి ప్రార్ధన చేయుము సిద్ధముగా నుండి (2)
రెప్పపాటులో మారాలి యేసయ్య చెంతకు చేరాలి (2) ||యేసు||

-------------------------------------------------------------
BIBLE GOSPEL CHURCH
Comments
Post a Comment