BIBLE GOSPEL CHURCH SONG 94
Song 94
Yesutho teevigaanu యేసుతో ఠీవిగాను
------------------------------------------------------------
యేసుతో ఠీవిగాను పోదమా!
అడ్డుగా వచ్చు వైరి గెల్వను యుద్ధనాదంబుతో
బోదము ||యేసుతో||
1. రారాజు సైన్యమందు చేరను
బోదము ||యేసుతో||
1. రారాజు సైన్యమందు చేరను
ఆ రాజు దివ్య సేవచేయను
యేసు రాజుముందుగా ధ్వజము బట్టి నడువగా
యేసుతో ఠీవిగాను వెడలను ||యేసుతో||
2. విశ్వాస కవచమును ధరించుచు
2. విశ్వాస కవచమును ధరించుచు
ఆ రాజు నాజ్ఞ మదిని నిల్పుచు
అనుదినంబు శక్తిని బొందుచున్నవారమై
అనుదినంబు శక్తిని బొందుచున్నవారమై
యేసుతో ఠీవిగాను వెడలను ||యేసుతో||
3. శోధనలు మనల చుట్టివచ్చినా
3. శోధనలు మనల చుట్టివచ్చినా
సాతాను అంబులెన్ని తగిలినా
భయములేదు మనకిక ప్రభువు చెంత నుందుము
భయములేదు మనకిక ప్రభువు చెంత నుందుము
యేసుతో ఠీవిగాను వెడలను ||యేసుతో||
4. ఓ యువతి యువకులారా చేరుడి
4. ఓ యువతి యువకులారా చేరుడి
శ్రీ యేసురాజు వార్త చాటుడి లోకమంత
యేకమై యేసునాధు గొల్వను సాధనంబెవరు నీవు నేనెగా ||యేసుతో||
యేకమై యేసునాధు గొల్వను సాధనంబెవరు నీవు నేనెగా ||యేసుతో||
----------------------------------------------------------------
BIBLE GOSPEL CHURCH
Comments
Post a Comment