BIBLE GOSPEL CHURCH SONG 93
Song 93
Yessaya neeve naakani యేసయ్యా నీవే నాకని
----------------------------------------------------------------
యేసయ్యా నీవే నాకని - వేరెవ్వరు నాకులేరని (2)
వేనోళ్ళకొనియాడిన - నాఆశలుతీరవే
కృపవెంబడికృపనుపొందుచూ
కృపలోజయగీతమేపాడుచూ –
కృపలోజయగీతమేపాడుచూ"యేసయ్యా"
1.ఉన్నతఉపదేశమందున - సత్తువగలసం ఘమందున(2)
కంచెగలతోటలోనా - నన్నుస్థిరపరి చినందున(2)"కృప"
2.సృష్టికర్తవునీవేనని - దైవి కస్వస్థతనీలోనని(2)
నాజనులుఇకఎన్నడు - సిగ్గుపడరంటి వే(2)"కృప"
వేనోళ్ళకొనియాడిన - నాఆశలుతీరవే
కృపవెంబడికృపనుపొందుచూ
కృపలోజయగీతమేపాడుచూ –
కృపలోజయగీతమేపాడుచూ"యేసయ్యా"
1.ఉన్నతఉపదేశమందున - సత్తువగలసం
కంచెగలతోటలోనా - నన్నుస్థిరపరి
2.సృష్టికర్తవునీవేనని - దైవి
నాజనులుఇకఎన్నడు - సిగ్గుపడరంటి
-----------------------------------------------------------
BIBLE GOSPEL CHURCH
Comments
Post a Comment