BIBLE GOSPEL CHURCH SONG 91

 

Song 91

Yehova naa moralalenchenu యెహోవా నా మొర లాలించను

------------------------------------------------------------------

పల్లవి:
యెహోవా నా మొర లాలించను - దన మహా దయనుననుగణీంచెను
అహర్నిశల దీన్యహీనూడగు నా - దుహయనెడు ధ్వని గ్రహించమని
...యెహోవా...

1.పెను పిశాచి కడిమి బడగొట్టెను - 
దన వశాన నను నిలువబెట్టెను - ప్రశాంత
మధురసు - విశేష వాక్పల - నిశాంతమున జేర్చి సేద దీర్చెను
...యెహోవా...

2.మదావళము బోలునామదిన్ - దన ప్రదీప్త 
వాక్యంకుశాహతిన్ - యదేచ్చలన్నీటి
గుదించి పాపపు - మెదల్ తుదల్ నరికి దరికి చేర్చెను
...యెహోవా...

3.అనీతి వస్త్రమెడలించెను - యేసునాధు 
రక్తమున ముంచెను - వినూత్న
యత్నమె - దనూని యెన్నడు - గనన్ వినన్ ప్రేమ నాకు జూపెను
...యెహోవా...

4.విలాపములకు జెవి నిచ్చెను - 
శ్రమ కలాపములకు సెలవిచ్చెను
శిలానగము పైకి లాగినను సుఖకళావళుల్ మనసులోన నిలిపెను
...యెహోవా...

5.అగన్య పాపియని త్రోయక - 
నన్ను గూర్చి తన సుతుని దాచక
తెగించి మృతికో - ప్పగించి పాపపు నెగుల్ దిగుల్ సొగసుగానణంచెను
...యెహోవా...

-----------------------------------------------------------------------

BIBLE GOSPEL CHURCH

Comments

Popular posts from this blog

"WHAT IS BIBLICAL CHRISTIAN FAITH ??" explained by Our dear Brother, Professor and Pastor Kumar M Pushparaj Sir. Founder of Bible Gospel Church, Hyderabad, Kattavarigudem...

"స్వభావికముగా మానవుని హృదయము ఎలాంటిది ??" Part-1 in Telugu and English by Pastor & Prof. Kumar.M.Pushparaj || BGC