BIBLE GOSPEL CHURCH SONG 86

 

Song 86

Mahima neeke prabhu మహిమ నీకె ప్రభూ

----------------------------------------------------------------------

పల్లవి:
మహిమ నీకె ప్రభూ - ఘనత నీకె ప్రభూ - స్తుతీ ఘనత మహిమయు

ప్రభావము నీకె ప్రభూ (2) - ఆరాధనా, ఆరాధన (2)

ప్రియ యేసు ప్రభునకే - నా యేసు ప్రభునకే (2)

1.సమీపింప రాని - తేజస్సు నందు - వశియించు - అమరుండవే (2)

శ్రీమంతుడవే - సర్వాధిపతివే - నీ సర్వము నా కిచ్చితివే (2)
...ఆరాధన...

2.ఎంతో ప్రేమించి - నాకై ఏతెంచి - ప్రాణము నర్పించితివే (2)

విలువైన రక్తం - చిందించి నన్ను - విమోచించితివే (2)
...ఆరాధన...

3.ఆశ్చర్యకరమైన - నీ వెలుగులోనికి - నను పిలచి - వెలిగించితివే (2)

నీ గుణాతిశయముల్ - ధరనే ప్రచురింప - ఏర్పరచుకొంటివే (2)
...ఆరాధన...

4.రాజులైన యాజక - సమూ్ముగా - ఏర్పరచబడిన వంశమై (2)

పరిశుద్ధజనమై - నీ సొత్తైన ప్రజగా - నన్ను జేసితివే (2)
...ఆరాధన

-------------------------------------------------------------------

BIBLE GOSPEL CHURCH

Comments

Popular posts from this blog

"WHAT IS BIBLICAL CHRISTIAN FAITH ??" explained by Our dear Brother, Professor and Pastor Kumar M Pushparaj Sir. Founder of Bible Gospel Church, Hyderabad, Kattavarigudem...

"స్వభావికముగా మానవుని హృదయము ఎలాంటిది ??" Part-1 in Telugu and English by Pastor & Prof. Kumar.M.Pushparaj || BGC