BIBLE GOSPEL CHURCH SONG 80

 

Song 80

Praarthana vinedi ప్రార్థన వినెడి పావనుడా

-----------------------------------------------------------

ప్రార్థన వినెడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా ||ప్రార్థన||

1. శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి పరముడ నిన్ను
ప్రణుతించెదము పరలోక ప్రార్థన నేర్పుమయ్యా ||ప్రార్థన||

2. పరమ దేవుడవని తెలిసి కరము లెత్తి జంటగ మోడ్చి శిరమునువంచి
సరిగను వేడిన సుంకరి ప్రార్థన నేర్పుమయా ||ప్రార్థన||

3. దినదినంబు చేసిన సేవ దైవ చిత్తముకు సరిపోవ దీనుడవయ్యు
దిటముగ కొండను చేసిన ప్రార్థన నేర్పుమయా ||ప్రార్థన||

4. శత్రుమూక నిను చుట్టుకొని సిలువపైని నిను జంపగను శాంతముతో
నీ శత్రుల బ్రోవగ సలిపిన ప్రార్థన నేర్పుమయా ||ప్రార్థన||

-----------------------------------------------------------

BIBLE GOSPEL CHURCH

Comments

Popular posts from this blog

"WHAT IS BIBLICAL CHRISTIAN FAITH ??" explained by Our dear Brother, Professor and Pastor Kumar M Pushparaj Sir. Founder of Bible Gospel Church, Hyderabad, Kattavarigudem...

"స్వభావికముగా మానవుని హృదయము ఎలాంటిది ??" Part-1 in Telugu and English by Pastor & Prof. Kumar.M.Pushparaj || BGC