BIBLE GOSPEL CHURCH SONG 79

 

Song 79

Prema yesuni prema adi ప్రేమ యేసుని ప్రేమ అది

----------------------------------------------------------------------

ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది

నిజము దీనిని నమ్ము ఇది భువియందించలేనిది

ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ

ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ


1. తల్లిదండ్రుల ప్రేమనీడ వలే గతియించును

కన్నబిడ్డల ప్రేమకలలా కరిగిపోవును


2. భార్య భర్తల మధ్యవికసించిన ప్రేమ పుష్పము

వాడిపోయిరాలును త్వరలోమోడులా మిగిలిపోవును


3. బంధుమిత్రుల యందువెలుగుచున్న ప్రేమ దీపము

నూనె ఉన్నంత కాలమువెలుగు నిచ్చి ఆరిపోవును

----------------------------------------------------------------

BIBLE GOSPEL CHURCH

Comments

Popular posts from this blog

"WHAT IS BIBLICAL CHRISTIAN FAITH ??" explained by Our dear Brother, Professor and Pastor Kumar M Pushparaj Sir. Founder of Bible Gospel Church, Hyderabad, Kattavarigudem...

"స్వభావికముగా మానవుని హృదయము ఎలాంటిది ??" Part-1 in Telugu and English by Pastor & Prof. Kumar.M.Pushparaj || BGC