BIBLE GOSPEL CHURCH SONG 78

 

Song 78

Priyudaa nee prema ప్రియుడా నీ ప్రేమ పాదముల్


--------------------------------------------------------------------

ప్రియుడా నీ ప్రేమ – పాదముల్ చేరితి - నెమ్మది నెమ్మదియే

ఆసక్తితో నిన్ను పాడి స్తుతించెద ఆనందం - ఆనందమే

అద్భుతమే ఆశ్చర్యమే – ఆరాధనా ఆరాధనా (2)


1. నీ శక్తి కార్యముల్ తలంచి తలంచి - ఉల్లము పొంగెనయ్యా

మంచివాడా మంచి చేయువాడా - స్తోత్రము స్తోత్రమయా

మంచివాడా మహోన్నతుడా - ఆరాధనా ఆరాధనా (2)


2. బలియైన గొఱ్ఱెగా - పాపములన్నిటిని మోసి తీర్చితివే

పరిశుద్ద రక్తము నా కొరకేనయ్యా – నాకెంతో భాగ్యమయ్యా

పరిశుద్దుడా - పరమాత్ముడా - ఆరాధనా ఆరాధనా


3. ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులో వచ్చినా - నిన్ను నేవిడవనయ్యా

రక్తము చిందిన సాక్షిగా యుందున్ - నిశ్చయం నిశ్చయమే

రక్షకుడా - యేసునాధా - ఆరాధనా ఆరాధనా

-----------------------------------------------------------------------

BIBLE GOSPEL CHURCH

Comments

Popular posts from this blog

"WHAT IS BIBLICAL CHRISTIAN FAITH ??" explained by Our dear Brother, Professor and Pastor Kumar M Pushparaj Sir. Founder of Bible Gospel Church, Hyderabad, Kattavarigudem...

"స్వభావికముగా మానవుని హృదయము ఎలాంటిది ??" Part-1 in Telugu and English by Pastor & Prof. Kumar.M.Pushparaj || BGC