BIBLE GOSPEL CHURCH SONG 74
Song 74
Parama jeevamu పరమ జీవము నాకు నివ్వ
---------------------------------------------------------------------------
పరమ జీవము నాకు నివ్వ
తిరిగి లేచెను నాతోనుండా
నిరంతరము నడిపించును
మరల వచ్చి యేసు కొనిపోవును
పల్లవి: యేసు చాలును యేసు చాలును
యే సమయమైన యే స్థితికైనా
నా జీవితములో యేసు చాలును
1. సాతాను శోధనలధికమైన
సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను
లోకము శరీరము లాగిననూ
లోబడక నేను వెళ్ళెదను
2. పచ్చిక బయలులో పరుండజేయున్
శాంతి జలముచెంత నడిపించును
అనిశము ప్రాణము తృప్తిపరచున్
మరణ లోయలో నన్ను కాపాడును
3 నరులెల్లరు నన్ను విడిచినను
శరీరము కుళ్లి కృశించినను
హరించినన్ నా ఐశ్వర్యము
విరోధివలె నన్ను విడిచినను
తిరిగి లేచెను నాతోనుండా
నిరంతరము నడిపించును
మరల వచ్చి యేసు కొనిపోవును
పల్లవి: యేసు చాలును యేసు చాలును
యే సమయమైన యే స్థితికైనా
నా జీవితములో యేసు చాలును
1. సాతాను శోధనలధికమైన
సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను
లోకము శరీరము లాగిననూ
లోబడక నేను వెళ్ళెదను
2. పచ్చిక బయలులో పరుండజేయున్
శాంతి జలముచెంత నడిపించును
అనిశము ప్రాణము తృప్తిపరచున్
మరణ లోయలో నన్ను కాపాడును
3 నరులెల్లరు నన్ను విడిచినను
శరీరము కుళ్లి కృశించినను
హరించినన్ నా ఐశ్వర్యము
విరోధివలె నన్ను విడిచినను
------------------------------------------------------------
BIBLE GOSPEL CHURCH
Comments
Post a Comment