BIBLE GOSPEL CHURCH SONG 72
Song 72
Nesageda Yesunito నేసాగెద యేసునితో
--------------------------------------------------------------
నేసాగెద యేసునితో నా జీవిత కాలమంతా
1. యేసులో గడిపెద యేసుతో నడిచెద
పరమున చేరగ నే వెళ్ళెదా హానోకుతో సాగెదా. .ఆ
2. తల్లి మరచిన తండ్రి విడచినా బందువులే
నను వెలివేసినా బలవంతునితో సాగెదా. .ఆ
3. లోకపు శ్రమలు నన్నెదిరించినా కఠినులు రాళ్ళతో
హింసించినా స్తెఫనువలె సాగెదా. .ఆ
1. యేసులో గడిపెద యేసుతో నడిచెద
పరమున చేరగ నే వెళ్ళెదా హానోకుతో సాగెదా. .ఆ
2. తల్లి మరచిన తండ్రి విడచినా బందువులే
నను వెలివేసినా బలవంతునితో సాగెదా. .ఆ
3. లోకపు శ్రమలు నన్నెదిరించినా కఠినులు రాళ్ళతో
హింసించినా స్తెఫనువలె సాగెదా. .ఆ
------------------------------------------------------
BIBLE GOSPEL CHURCH
Comments
Post a Comment