BIBLE GOSPEL CHURCH SONG 71
Song 71
Nenu Vunna Stitilone నేనున్న స్థితిలేనే
-----------------------------------------------------------------
నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు
ఏమున్న లేకున్న నీకొరకే బ్రతికించు
అ.ప.:కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు
నష్టాలలోనైనా స్తుతిచేయుట నేర్పించు
1.లోకములో నీ కొరకు జ్యోతిగ నను వెలిగించు
రెండవ రాకడవరకు విడువక నను నడిపించు
2.నా దినముల పరిమాణం లెక్కించుట నేర్పించు
నా లోపల స్థిర హృదయం నూతనముగ పుట్టించు
3.సరియగు త్రోవను నడువ కట్డడలను బోధించు
సమయోచిత జ్ఞానమును దయచేసి దీవించు
--------------------------------------------------
BIBLE GOSPEL CHURCH
Comments
Post a Comment