Song 60
నీకన్నా లోకాన
_______________________________________________
_______________________________________________
పల్లవి : నీకన్నా లోకాన నా
కెవరున్నారయ్యా
నాకున్న తోడు నీడ నీవే యేసయ్యా
1. నీలా ప్రేమించేవారు ఎవరున్నారయ్యా
ప్రాణం బెట్టిన దేవుడవు నీవే యేసయ్యా
2. నీలా బోధించేవారు ఎవరున్నారయ్యా
జీవం ఉన్న దేవుడవు నీవే యేసయ్యా
3. నీలా రక్షించేవారు ఎవరున్నారయ్యా
రక్తం కార్చిన దేవుడవు నీవే యేసయ్యా
4. నీలా ఆమోదించేవారు ఎవరున్నారయ్యా
అన్నీ తెలిసిన దేవుడవు నీవే
యేసయ్యా
Comments
Post a Comment