Bible Gospel Church Song 6

ఇమ్మానుయేలు రక్తము:-

_____________________________________________________

పల్లవి : ఇమ్మానుయేలు రక్తము - ఇంపైన యూటగు
             ఓ పాపి! యందు మున్గుము - పాపంబు పోవును
         యేసుండు నాకు మారుగా - ఆ సిల్వ జావగా
      శ్రీ యేసు రక్త మెప్పుడు - స్రవించు నాకుగా
1.  ఆ యూట మున్గి దొంగయు - హా! శుద్ధు-డాయెను
             నేనట్టి పాపి నిప్పుడు - నేనందు మున్గుదు                  
2.   నీ యొక్క పాప మట్టిదే - నిర్మూల మౌటకు
             రక్షించు గొర్రె పిల్ల? నీ - రక్తంబే చాలును           
3.  నా నాదు రక్తమందున - నే నమ్మి యుండినన్
            నా దేవుని నిండు ప్రేమ - నే నిందు జూచెదన్            
4.  నా ఆయుష్కాల మంతటా - నా సంతసం-బదే
            నా క్రీస్తు యొక్క రొమ్మునన్ - నా గాన-మిద్దియే          

--------------------------------------------------------------------------------

Bible Gospel Church Song 6

Comments

Popular posts from this blog

"WHAT IS BIBLICAL CHRISTIAN FAITH ??" explained by Our dear Brother, Professor and Pastor Kumar M Pushparaj Sir. Founder of Bible Gospel Church, Hyderabad, Kattavarigudem...

"స్వభావికముగా మానవుని హృదయము ఎలాంటిది ??" Part-1 in Telugu and English by Pastor & Prof. Kumar.M.Pushparaj || BGC