Song 59
నిను గాక మరి దేనిని
_______________________________________________
_______________________________________________
పల్లవి : నిను గాక మరి దేనిని – నే ప్రేమింప
నీయకు
నీ కృపలో నీ దయలో – నీ మహిమ సన్నిధిలో
నను నిలుపుమో యేసు
1. నా తలంపులు అందనిది – నీ సిలువ ప్రేమ
నీ అరచేతిలో నా జీవితం –
చిత్రించుకొంటివే
వివరింప తరమా నీ కార్యముల్ – ఇహ
పరములకు నా ఆధారం
నీవైయుండగా – నా యేసువా – నా యేసువా –
ఓ ఓ ఓ
2. రంగుల వలయాల ఆకర్షణలో మురిపించే
మెరుపులలో
ఆశానిరాశల కోటలలో ఎదురీదు ఈ లోకంలో
చుక్కాని నీవే నా దరి నీవే – నా గమ్యము
నీ రాజ్యమే
నీ రాజ్యమే – నా యేసువా – నా యేసువా –
ఓ ఓ ఓ
Comments
Post a Comment