Song 58
నాదు యేసుని ప్రేమ
_______________________________________________
_______________________________________________
పల్లవి : నాదు యేసుని ప్రేమ మధురాతి – మధురం కాదా
నన్ను మార్చిన – ప్రేమ మరపురానిది కాదా
1. పాపపు బ్రతుకున నేను పరువశించిన సమయములో
దేవా ! నిను దూషించుచు దూరమైన వేళలలో
ప్రియుడా ! నన్ను నీ ఆత్మలో నడిపించుమయ్య ఇల నిత్యము
హల్లెలూయా
- హల్లెలూయా - హల్లెలూయా….
2. నజరేయుడ నిన్ను చూడాలని - ఆశ కలిగెను నా మదిలో
సుందరుడు ఒకసారి నా ఆశ తీర్చవా మనసార
ప్రియుడా నీ ఆత్మలో నన్ను చెంత చేర్చుమయ ఇలలో
హల్లెలూయా
- హల్లెలూయా - హల్లెలూయా….
Comments
Post a Comment