Song 55
నా బ్రతుకు ఇంతేనని
_______________________________________________
_______________________________________________
పల్లవి : నా బ్రతుకు ఇంతేనని - చింతపడుచుంటి నమ్మా
అంతలోనే యేసుస్వామి - మా ఊరు వచ్చాడమ్మా
మా ఊరు వచ్చాడమ్మా - మా ఇంట కొచ్చాడమ్మా
1. పాపినైన నన్ను చూచి - పలకరించినాడమ్మా
2.చెంగు ముట్టగానే - నే స్వస్థపరచబడితినమ్మ
3. కుష్టురోగినైన నన్ను -
స్వస్టపరచ వచ్చాడమ్మా
4.రండి రండి అమ్మల్లారా - రక్షణ పొందండమ్మల్లారా
ఇంత గొప్ప రక్షణ మీరు నిర్లక్ష్యము చేయవద్దు
Comments
Post a Comment