Song 54
నా హృదయము
వింతగ
_______________________________________________
_______________________________________________
పల్లవి: నా హృదయము వింతగ మారెను నాలో యేసు వచ్చినందున
సంతోషమే సమాధానమే (3) చెప్పనశక్యమైన సంతోషమే
తెరువబడెను - నా మనోనేత్రము (3)
యేసు నన్ను ముట్టినందున
తెరువబడెను - నా మనోనేత్రము (3)
యేసు నన్ను ముట్టినందున
1. ఈ సంతోషము -
నీకు కావలెనా (3)
నేడే యేసు నొద్దకు రమ్ము
2. సత్య సమాధానం - నీకు కావలెనా (3)
2. సత్య సమాధానం - నీకు కావలెనా (3)
నేడే యేసు నొద్దకు రమ్ము
3. నిత్య జీవము - నీకు కావలెనా (3)
నేడే యేసు నొద్దకు రమ్ము
4. మోక్ష భాగ్యము - నీకు కావలెనా (3)
4. మోక్ష భాగ్యము - నీకు కావలెనా (3)
నేడే యేసు నొద్దకు రమ్ము
Comments
Post a Comment