Song 52
నాదు జీవితము మారిపొయినది
_______________________________________________
పల్లవి : నాదు జీవితము మారిపొయినది
నిన్నాశ్రయించిన వేళ - నన్నాదుకుంటివి ప్రభువా
1. చాలునయ్యా దేవా – ఈ జన్మ ధాన్యమే
ప్రభువా(2)
పాప కూపము విడిచి – నీ దారి నడచితి
దేవా
నిన్నాశ్రయించితి ప్రభువా..
2. కన్ను గానని దిశగా – బహు
దూరమేగితినయ్యా(2)
నీ ప్రేమ వాక్యము వినగా – నా కళ్ళు
కరిగెను దేవా
నిన్నాశ్రయించితి ప్రభువా..
3. లోకమంతా విషమై – నరకాగ్ని జ్వాలలు రేగే
(2)
ఆ దారి నడపక నన్ను – కాపాడినావని దేవా
నిన్నాశ్రయించితి ప్రభువా..
4 లిగల నా ప్రభువా – నీ చేయి చాపవా
ప్రభువా(2)
చేరగల నీ దరికి – నే పాపినయ్యా ప్రభువా
నే పాపినయ్యా ప్రభువా..
Comments
Post a Comment