Song 51

నా స్తుతి పాత్రుడా
_______________________________________________

 పల్లవి : నా స్తుతి పాత్రుడా నా యెసయ్యా - నా ఆరాధనకు
నీవే యోగ్యుడవయ్యా 
1. నీ వాక్యమే - నా పరవశము - నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము 
 నీ వాక్యమే నా పాదములకు దీపము (2
2. నీ కృపయే - నా ఆశ్రయము - నీ కృపయే నా ఆత్మకు అభిషేకము 
 నీ కృపయే నా జీవన ఆధారము (2
3. నీ సౌందర్యము యెరుషలేము - నీ పరిపూర్ణత సీయోను శిఖరము 
 నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము (2)

Comments

Popular posts from this blog

"WHAT IS BIBLICAL CHRISTIAN FAITH ??" explained by Our dear Brother, Professor and Pastor Kumar M Pushparaj Sir. Founder of Bible Gospel Church, Hyderabad, Kattavarigudem...

"స్వభావికముగా మానవుని హృదయము ఎలాంటిది ??" Part-1 in Telugu and English by Pastor & Prof. Kumar.M.Pushparaj || BGC