Song 50

        నా పేరే తెలియని
_________________________________________________



పల్లవి : నా పేరే తెలియని ప్రజలు – ఎందరో ఉన్నారు
               నా ప్రేమను వారికి ప్రకటింప – కొందరే ఉన్నారు
               ఎవరైనా – మీలో ఎవరైనా (2)
               వెళతారా – నా ప్రేమను చెబుతారా (2)
      1. రక్షణ పొందని ప్రజలు – లక్షల కొలది ఉన్నారు
       మారుమూల గ్రామాల్లో – ఊరి లోపలి వీధుల్లో (2)  
     2. నేను నమ్మిన వారిలో – కొందరు మోసం చేసారు
           వెళతామని చెప్పి – వెనుకకు తిరిగారు (2)            
3. వెళ్ళగలిగితే మీరు – తప్పక వెళ్ళండి
                   వెళ్ళలేకపోతే – వెళ్ళేవారిని పంపండి (2)                         

Comments

Popular posts from this blog

"WHAT IS BIBLICAL CHRISTIAN FAITH ??" explained by Our dear Brother, Professor and Pastor Kumar M Pushparaj Sir. Founder of Bible Gospel Church, Hyderabad, Kattavarigudem...

"స్వభావికముగా మానవుని హృదయము ఎలాంటిది ??" Part-1 in Telugu and English by Pastor & Prof. Kumar.M.Pushparaj || BGC