Song 5 Bible Gospel Church

ఆశ్చర్యమైన ప్రేమ :-

_____________________________________________________

పల్లవి : ఆశ్చర్యమైన ప్రేమ – కల్వరిలోని ప్రేమ
మరణము కంటె బలమైన ప్రేమది - నన్ను జయించె నీ ప్రేమ (2)
   
1. పరమును వీడిన ప్రేమ – ధరలో పాపిని వెదకిన ప్రేమ
  నన్ను కరుణించి ఆదరించి సేదదీర్చి నిత్య జీవమిచ్చే                     
2.  పావన యేసుని ప్రేమ – సిలువలో పాపిని మోసిన ప్రేమ
          నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమ నిచ్చే            
3.  శ్రమలు సహించిన ప్రేమ – నాకై శాపము నోర్చిన ప్రేమ
      విడనాడని ప్రేమది ఎన్నడూ యెడబాయదు                                   
4.  నా స్థితి జూచిన ప్రేమ – నాపై జాలిని జూపిన ప్రేమ
             నాకై పరుగెత్తి కౌగలించి ముద్దాడి కన్నీటిని తుడిచే                        

--------------------------------------------------------------------------------------

Bible Gospel Church Song 5

Comments

Popular posts from this blog

"WHAT IS BIBLICAL CHRISTIAN FAITH ??" explained by Our dear Brother, Professor and Pastor Kumar M Pushparaj Sir. Founder of Bible Gospel Church, Hyderabad, Kattavarigudem...

"స్వభావికముగా మానవుని హృదయము ఎలాంటిది ??" Part-1 in Telugu and English by Pastor & Prof. Kumar.M.Pushparaj || BGC