Song 49
నా నోటన్ క్రొత్త పాట
_________________________________________________
పల్లవి : నా నోటన్ క్రొత్త పాట నా యేసు ఇచ్చెను
..
ఆనందించెదను ఆయననే పాడెదన్
జీవించు కాలమంత - హల్లేలూయ....
1. పాపాపు ఊబి నుండి - నన్ను లేవనెత్తెను
జీవ మార్గమున - నన్ను నిలువబెట్టెను
2. తల్లి తండ్రి బంధుమిత్ర
- జీవమాయెనే
నిందను భరించి ఆయనను – చాటెదన్
3. ఇహలోక శ్రమలు - నన్నేమి
చేయును
పరలోక జీవితమునే – వాంఛించెదను
Comments
Post a Comment