Song 4 Bible Gospel Church

ఆనంద యాత్ర :-
____________________________________________


పల్లవి : ఆనంద యాత్ర - ఇది ఆత్మీయ యాత్ర
             యేసుతో నూతన యెరుషలేము యాత్ర - మన

    1. యేసుని రక్తము - పాపములనుండి విడిపించెను (2)
 వేయి నోళ్ళతో స్తుతించినను - తీర్చలేము ఆ ఋణమును (2)            
    2.  రాత్రియు పగలును - పాదములకు రాయి తగలకుండా (2)
 మనకు పరిచర్య చేయుట కొరకై - దేవదూతలు మనకుండగా (2)    
3.  కృతజ్ఞత లేని వారు - వేలకొలదిగ కూలినను (2)
కృపా వాక్యమునకు సాక్షులమై - కృప వెంబడి 
కృప పొందెదము (2)
4. ఆనందం ఆనందం - యేసుని చూచే క్షణం ఆసన్నం(2)
       ఆత్మానంద భరితులమై - ఆగమనాకాంక్షతో సాగెదం(2)     

--------------------------------------------------------------------------------------------

                  Bible Gospel Church                    

Comments

Popular posts from this blog

"WHAT IS BIBLICAL CHRISTIAN FAITH ??" explained by Our dear Brother, Professor and Pastor Kumar M Pushparaj Sir. Founder of Bible Gospel Church, Hyderabad, Kattavarigudem...

"స్వభావికముగా మానవుని హృదయము ఎలాంటిది ??" Part-1 in Telugu and English by Pastor & Prof. Kumar.M.Pushparaj || BGC