Song 38

దేవా పాపిని
_________________________________________________

పల్లవి :  దేవా పాపిని నిన్నాశ్రయించాను
      ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా (2)  
1. అపరాధినై అంధుడనై - అపవాదితో అనుచరుడై (2)
         సంచరించితి చీకటిలో - వంచన చేసితి ఎందరినో (2)      
2. కలువరిలో సిలువొంద - కలవరమొందె జగమంతా (2)
        పాపినైన నా కొరకు - మరణమునే జయించితివి (2)      

Comments

Popular posts from this blog

"WHAT IS BIBLICAL CHRISTIAN FAITH ??" explained by Our dear Brother, Professor and Pastor Kumar M Pushparaj Sir. Founder of Bible Gospel Church, Hyderabad, Kattavarigudem...

"స్వభావికముగా మానవుని హృదయము ఎలాంటిది ??" Part-1 in Telugu and English by Pastor & Prof. Kumar.M.Pushparaj || BGC