Song 37
దేవర నీ దీవెనలు
_________________________________________________
1. దంపతులు దండిగ నీ - ధాత్రిలో వెలయుచు సంపదలన్
సొంపుగ నింపుగ పెంపగుచు - సహింపున వీరు
సుఖించుటకై
2. ఈ కవను నీ కరుణన్ - ఆకరు వరకును లోకములో
శోకము లేకయే ఏకముగా - బ్రాకటముగను జే కొనుము
3. ఇప్పగిది నెప్పుడును - గొప్పగు ప్రేమతో నొప్పుచు దా

మొప్పిన చొప్పున దప్పకను - మెప్పుగ బ్రతుకగ
బంపు కృపన్
4. తాపములు పాపములు - మోపుగ వీరిపై రాకుండగా
గాపుగ బ్రాపుగ దాపునుండి - యాపదలన్నియు బాపుచును
5. సాధులుగన్ జేయుటకై - శోధనలచే నీవు శోధింపగా
కదలక వదలక ముదమున నీ - పాదము దాపున బాదుకొనన్
6. మెండుగ భూమండలపు- గండములలో వీరుండగను

తండ్రిగ దండిగ నండనుండి - వెండియు వానిని
ఖండించావే
7. యిద్దరు వీరిద్దరును - శుద్ధులై నిన్ను సేవించుటకై
శ్రద్ధతో బుద్ధిగ సిధ్ధపడన్ - దిద్దుము నీ ప్రియ బిడ్డలుగాన్
8. వాసిగ నీ దాసులము - చేసిన ఈ మొఱ్ఱల్ దీసికొని
మా సకలేశ్వర నీ సుతుడ - యేసుని పేరిట బ్రోవుమామేన్

Comments
Post a Comment