Song 36

దూత పాట పాడుడి
_________________________________________________

పల్లవి : దూత పాట పాడుడి – రక్షకున్ స్తుతించుడి
        ఆ ప్రభుండు పుట్టెను – బెత్లెహేము నందున
       భూజనంబు కెల్లను – సౌఖ్య సంభ్రమాయెను
            ఆకసంబు నందున – మ్రోగు పాట చాటుడి     
1. ఊర్ధ్వ లోకమందున  – గొల్వగాను శుద్దులు
 అంత్య కాలమందున – కన్య గర్భమందున
 బుట్టినట్టి రక్షకా – ఓ ఇమ్మానుయేల్ ప్రభో
         ఓ నరావతారుడా – నిన్ను నెన్న శక్యమా         
2. రావే నీతి సూర్యుడా – రావే దేవా పుత్రుడా
  నీదు రాక వల్లను – లోక సౌఖ్య మాయెను
  భూనివాసులందరూ – మృత్యు భీతి గెల్తురు
          నిన్ను నమ్ము వారికి – ఆత్మ శుద్ది కల్గును          

Comments

Popular posts from this blog

"WHAT IS BIBLICAL CHRISTIAN FAITH ??" explained by Our dear Brother, Professor and Pastor Kumar M Pushparaj Sir. Founder of Bible Gospel Church, Hyderabad, Kattavarigudem...

"స్వభావికముగా మానవుని హృదయము ఎలాంటిది ??" Part-1 in Telugu and English by Pastor & Prof. Kumar.M.Pushparaj || BGC