Song 33
తరతరాలలో
_________________________________________________
పల్లవి : తరతరాలలో యుగయుగాలలో జగజగాలలో
దేవుడు దేవుడు - యేసే దేవుడు
మన దేవుడు, దేవుడు, యేసే దేవుడు
1. భూమిని పుట్టించకమునుపు - లోకము పునాది లేనపుడు
1. భూమిని పుట్టించకమునుపు - లోకము పునాది లేనపుడు
దేవుడు…… దేవుడు…… యేసే దేవుడు
2. పర్వతములు పుట్టక మునుపు - నరునికి రూపం లేనపుడు
దేవుడు…… దేవుడు…… యేసే దేవుడు
3. సృష్టికి శిల్పకారుడు - జగతికి ఆదిసంభూతుడు
దేవుడు…… దేవుడు…… యేసే దేవుడు
4. తండ్రి కుమార ఆత్మయు - ఒకడైయున్న రూపము
దేవుడు…… దేవుడు…… యేసే దేవుడు
Comments
Post a Comment