Song 32
జీవిత
కాలమంతా
_________________________________________________
పల్లవి : జీవిత కాలమంతా - కీర్తింతు యేసు నామం
జగదుత్పత్తికి - జనముల ఉనికికి
జీవనధాత నీవే - జనకుడవగు దేవా
1. కృపయు కనికల - ములు చూపుటలో
విసుకక విడనాడక - కృప చూపు దేవుడవు
2. చెదరిన గొర్రెనై - చెర పాలవ్వగా
ప్రేమతో వెదకి నన్ను - యేసయ్య విడిపించెను
3. నా పాపముల విమోచన కొరకై
నీ ప్రాణ త్యాగముతో నీ ప్రేమ తలపోయుచూ
4. సిలువే రక్షణ - సిలువే మార్గము
సిలువే జీవమని - కనుగొంటిని ప్రభువ
Comments
Post a Comment