Song 31
చూస్తున్నాడమ్మా
_________________________________________________
పల్లవి : చూస్తున్నాడమ్మా - యేసు చూస్తున్నాడమ్మా
నువ్వు చేసే పనులన్నీ చూస్తున్నాడమ్మా
అడుగుతాడమ్మా లెక్క - అడుగుతాడమ్మా
తీర్పు రోజు నిన్ను లెక్క - అడుగుతాడమ్మా
1. చీకట్లోచేశానని - నన్నెవరుచూస్తారని
చూసినానాకేమని - ఎవరేమిచేస్తారని
భయమసలేలేకున్నావా ? చెడ్డపనులుచేస్తున్నావా ?
2. విదేశాల్లో ఉన్నానని – చాలా తెలివైన దానవని
2. విదేశాల్లో ఉన్నానని – చాలా తెలివైన దానవని
అధికారాలున్నాయని - ఏంచేసినాచెల్లుతుందాని
విర్రవీగుతున్నావా ? చెడ్డ పనులు
చేస్తున్నావా ?
3. సువార్తను విన్నాగాని – నాకు మాత్రం కానే కాదని
3. సువార్తను విన్నాగాని – నాకు మాత్రం కానే కాదని
ఇప్పుడే తొందరేమని – ఎపుడైనా చూడొచ్చులే అని
వాయిదాలు వేస్తున్నావా ? చెడ్డ పనులు చేస్తున్నావా ?
వాయిదాలు వేస్తున్నావా ? చెడ్డ పనులు చేస్తున్నావా ?
Comments
Post a Comment