Song 3 Bible Gospel Church
ఆకాశ వాసులారా :-
____________________________________________
పల్లవి : ఆకాశ వాసులారా - యెహోవాను స్తుతియించుడి (2)
ఉన్నత స్థలముల నివాసులారా - యెహోవాను స్తుతియించుడి (2)
ఉన్నత స్థలముల నివాసులారా - యెహోవాను స్తుతియించుడి (2)
1. ఆయన దూతలారా మరియు - ఆయన సైన్యములారా (2)
సూర్య చంద్ర తారలారా - యెహోవాను స్తుతియించుడి
(2)
2. సమస్త భుజనులారా మరియు - జనముల అధిపతులారా (2)
వృద్దులు బాలురు, యవ్వనులారా - యెహోవాను స్తుతియించుడి (2)
3. ఆయన సేవకులారా మరియు - ఆయన యాజకులారా (2)
తంబుర సితార నాదములారా - యెహోవాను స్తుతియించుడి (2)
తంబుర సితార నాదములారా - యెహోవాను స్తుతియించుడి (2)
-------------------------------------------------------------------------
Bible Gospel Church
Comments
Post a Comment