Song 29
చిత్ర చిత్రాలవాడే
_________________________________________________
పల్లవి : చిత్ర చిత్రాలవాడే మన యేసయ్యా
చాలా చిత్రాలవాడే మన యేసయ్యా (2)
దయగలవాడమ్మ – ఈ జగమున లేనే లేడమ్మ (2)
1. లోకమునకు వచ్చినాడు – పాపుల రక్షించుటకు (2)
దయగల వాడమ్మ - ఈ జగమున లేనే లేడమ్మ (2)
2. రాయి రప్పకు మొక్కవద్దు - చెట్టు పుట్టను
కొలవవద్దు (2)
పరిశుద్దుడోయమ్మ - ఈ జగమున లేనే లేడమ్మ (2)
Comments
Post a Comment