Song 28
చిన్న గొర్రెపిల్లను
_________________________________________________
పల్లవి : చిన్న గొర్రెపిల్లను నేను యేసయ్యా
మెల్లమెల్లగా నడుపు యేసయ్యా (2)
అ. ప.: యేసయ్యా….యేసయ్యా….యేసయ్యా….
హల్లెలూయా – హల్లెలూయా – హల్లెలూయా (2)
1. శాంతి జలములందు పచ్చ గడ్డిలో
కాంతి బాటలో నడుపు మేసయ్యా (2)
2. శత్రువైన సాతాను ఎదుటను
విందు చేసినావు నాకు యేసయ్యా (2)
3. ఒక్క ఆశ కలదు నాకు యేసయ్యా
చక్కనైన నీ ఇల్లు చేరేద (2)
Comments
Post a Comment