Song 26



     గీతం గీతం
_________________________________________

పల్లవి : గీతం గీతం జయ జయ గీతం - చేయి తట్టి పాడెదము (2)
యేసు రాజు లేచెను హల్లెలూయ - జయ మార్భటించెదము (2)
1. చూడు సమాధిని మూసినరాయి - దొరలింపబడెను
    అందు వేసిన ముద్ర కావలి నిల్చెను - దైవ సుతుని ముందు  
2. వలదు వలదు యేడువవలదు - వెళ్ళుడి గలిలయకు
    తాను చెప్పిన విధమున తిరిగి లేచెను - పరుగిడి ప్రకటించుడి  
3. అన్న కయప వారల సభయు - అదరుచు పరుగిడిరి
ఇంక దూతగణముల ధ్వనిని వినుచు - వణకుచు భయపడిరి       
4. గుమ్మముల్ తెరచి చక్కగ నడువుడి - జయ వీరుడు రాగా
             మీ మేళతాళ వాద్యముల్ బూర - లెత్తి ధ్వనించుడి                         

Comments

Popular posts from this blog

"WHAT IS BIBLICAL CHRISTIAN FAITH ??" explained by Our dear Brother, Professor and Pastor Kumar M Pushparaj Sir. Founder of Bible Gospel Church, Hyderabad, Kattavarigudem...

"స్వభావికముగా మానవుని హృదయము ఎలాంటిది ??" Part-1 in Telugu and English by Pastor & Prof. Kumar.M.Pushparaj || BGC