Song 25
గాలి సముద్రపు
_________________________________________
పల్లవి : గాలి సముద్రపు అలలకు నేను -
కొట్టబడి నెట్టబడి ఉండినప్పుడు (2)
కొట్టబడి నెట్టబడి ఉండినప్పుడు (2)
ఆదరించెనూ నీ వాక్యము - లేవనెత్తెనూ నీ
హస్తము (2)
హల్లెలూయా – హల్లెలూయా – హల్లెలూయా – హల్లెలూయా
1. శ్రమలలో నాకు తోడుంటివి - మొర్రపెట్టగా నా మొర్ర వింటివి (2)
ఆదుకొంటివి నన్నాదుకొంటివి - నీ కృపలో నను
బ్రోచితివి (2)
2. వ్యాధులలో నీకు మొర్రపెట్టగా - ఆపదలలో నిన్ను ఆశ్రయించగా (2)
2. వ్యాధులలో నీకు మొర్రపెట్టగా - ఆపదలలో నిన్ను ఆశ్రయించగా (2)
చూపితివి నీ మహిమన్ - కొనియాడెదను
ప్రభుయేసుని (2)
3. నీ తట్టు రమ్మని పిలచితివి - నేను నీకు తోడుగా ఉన్నానంటివి
నీవే నా పర్వమని యెరిగితిని(2)
Comments
Post a Comment