Song 22
కృపామయుడా
_________________________________________________
పల్లవి : కృపామయుడా…… నీలోనా…… నివసింప జేసినందున
ఇదిగో నా స్తుతుల సింహాసనం
నీలో నివసింప జేసినందునా -
ఇదిగో నా స్తుతుల సింహాసనం
ఇదిగో నా స్తుతుల సింహాసనం
1. ఏ అపాయము నా గుడారము - సమీపించనీయక (2)
నా మార్గములన్నిటిలో - నీవే ఆశ్రయమైనందున (2)
2. చీకటి నుండి వెలుగులోనికి - నన్ను పిలచిన తేజోమయా (2)
రాజవంశములో - యాజకత్వము చేసెదను (2)
Comments
Post a Comment