Song 20

కలవరపడి నే
_________________________________________________


పల్లవి :  కలవరపడి నే కొండల వైపు నా కన్నులెత్తుదునా ?
    కొండలవైపు నా కనులెత్తి - కొదువతో నేను కుమిలెదనా ? (2)
               నీవు నాకుండగా - నీవే నా అండగా 
  నీవే నా(3) ఆత్మదాహము తీర్చినా - వెంబడించిన బండవు 
           1. సర్వకృపానిధివి - సంపదల ఘనివి సకలము(3) 
                  చేయగల నీ వైపే నా కన్నులెత్తి చూచెద              
2. నిత్యమూ కదలని - సీయోను కొండపై యేసయ్యా(3)  
                నీదు ముఖము చూచుచూ పరవశించి పాడెద                 

Comments

Popular posts from this blog

"WHAT IS BIBLICAL CHRISTIAN FAITH ??" explained by Our dear Brother, Professor and Pastor Kumar M Pushparaj Sir. Founder of Bible Gospel Church, Hyderabad, Kattavarigudem...

"స్వభావికముగా మానవుని హృదయము ఎలాంటిది ??" Part-1 in Telugu and English by Pastor & Prof. Kumar.M.Pushparaj || BGC