Song 2
ఆదరణ కర్తవు:-
____________________________________________
నీ తోడు నాకుండగా ఒంటరిని కానెన్నడు
యేసయ్య! నా యేసయ్య (2)
1. అల్పుడనైయున్న నన్ను చెరదీసితివా
అనాది నీ ప్రేమయే నన్నెంతో బలపరచెనే
ఆనంద భరితుడనై వేచియుందును నీరాకకై
2. నీ నిత్య కృపలోనే ఆదరణ కలిగెనే
నీ కృపాదానమే నన్నిలలో నిలిపెనే
నీ నిత్య కృపలోనే నన్ను స్థిరపరచు కడవరకు
Comments
Post a Comment