Song 18

ఓరన్నఓరన్న
_________________________________________________


పల్లవి :  ఓరన్న…  ఓరన్న - యేసుకు సాటి వేరే లేరన్న(2)
 యేసే ఆ దైవం చూడన్నా(2) - యేసే ఆ దైవం చూడన్నా(2)

1. చరిత్రలోనికి వచ్చాడన్నా - పవిత్ర జీవం తెచ్చాడన్నా
అద్వితీయుడు ఆదిదేవుడు - ఆదరించును ఆదుకొనును (2)                   
2. పరమును విడచి వచ్చాడన్నా - నరులలో నరుడై పుట్టాడన్నా
      పరిశుద్దుడు పావనుడు - ప్రేమించెను ప్రాణమిచ్చెను (2)            
3. సిలువలో ప్రాణం పెట్టాడన్నా - మరణం గెలిచి లేచాడన్న
మహిమ ప్రభూ మృత్యుంజయుడు - క్షమియించును జయమిచ్చును (2)       
4.  మహిమలు ఎన్నో చూపాడన్న - మార్గం తానే అన్నాడన్నా
మనిషిగ మారిన దేవుడేగా - మరణం పాపం తొలగించెను (2)                      

Comments

Popular posts from this blog

"WHAT IS BIBLICAL CHRISTIAN FAITH ??" explained by Our dear Brother, Professor and Pastor Kumar M Pushparaj Sir. Founder of Bible Gospel Church, Hyderabad, Kattavarigudem...

"స్వభావికముగా మానవుని హృదయము ఎలాంటిది ??" Part-1 in Telugu and English by Pastor & Prof. Kumar.M.Pushparaj || BGC