Song 16
ఓ క్రైస్తవ నీ వాస్తవాలు
_________________________________________________
పల్లవి : ఓ క్రైస్తవ నీ వాస్తవాలు -
తెలిసే ఒక రోజు నీకున్నదని తెలుసా
దైవ త్రాసులో తూయగా - నీవు తేలికై పోదువా
1. ఈలోక అర్హతలెనున్న గాని - నీకున్న సంపదలేవైన గాని
తెలిసే ఒక రోజు నీకున్నదని తెలుసా
దైవ త్రాసులో తూయగా - నీవు తేలికై పోదువా
1. ఈలోక అర్హతలెనున్న గాని - నీకున్న సంపదలేవైన గాని
ఈ లోక త్రాసులో సరితూగినా సరితూగగలవా
ప్రభు త్రాసులో - ఆ తీర్పులో....
2. ఏసంకితము కాని ఏ జీవితమైనా
ప్రభు త్రాసులో - ఆ తీర్పులో....
2. ఏసంకితము కాని ఏ జీవితమైనా
ఏ జీవితమైన ఎంతెంతగా ఏడ్చి రోదించినా
కాలేవు దేవుని ప్రేమకు పాత్రం
మించును సమయం లేదిక ప్రాప్తం ఆ తీర్పులో
Comments
Post a Comment