Song 15

తల్లి కన్నను
_________________________________________________


        పల్లవి : ఓ తల్లి కన్నను ఓ తండ్రి కన్నను
             ప్రేమించు దేవుడు క్షమియించు దేవుడు (2)
         ప్రాణ మిత్రునికన్నా ప్రేమించు దేవుడు
             ప్రాణాన్ని త్యాగమిచ్చిన నిజ స్నేహితుడు (2)
         1. కాలాలు మారిన కరిగిపోని ప్రేమ -
కల్వరి లో చూపిన క్రీస్తేసు ప్రేమ (2)
            ముదిమి వచ్చు వరకు నిను ఎత్తుకునే ప్రేమ (2)
       తల్లియైన మరచున నిను మరువని ప్రేమ
            ప్రేమా ….. ప్రేమా…… ఏ లోప లేనిది క్రీస్తు ప్రేమ
            ప్రేమా …… ప్రేమా…… ఏ బదులాశించనిది యేసు ప్రేమ     
        2.పర్వతాలు తోలగిన తొలగిపోని ప్రేమ -
పాపులని త్రోయక దరిచేర్చు ప్రేమ (2)
           ప్రాణ స్నేహితుడై ప్రాణ మిచ్చిన ప్రేమ (2)
           పరలోకమునకు నిన్ను జేర్చు ప్రేమ
           ప్రేమా…… ప్రేమా…… ఏ లోప లేనిది క్రీస్తు ప్రేమ
           ప్రేమా ప్రేమా ఏ బదులాసించనిది యేసు ప్రేమ   

Comments

Popular posts from this blog

"WHAT IS BIBLICAL CHRISTIAN FAITH ??" explained by Our dear Brother, Professor and Pastor Kumar M Pushparaj Sir. Founder of Bible Gospel Church, Hyderabad, Kattavarigudem...

"స్వభావికముగా మానవుని హృదయము ఎలాంటిది ??" Part-1 in Telugu and English by Pastor & Prof. Kumar.M.Pushparaj || BGC