Song 104 - Lekinchaleni sthotramul లెక్కించలేని స్తోత్రముల్ Telugu Christian song lyrics

పల్లవి : లెక్కించలేని స్తోత్రముల్ - దేవా ఎల్లప్పుడు నే పాడెదన్

ఇంతవరకు నా బ్రతుకులో - నీవు చేసిన మేళ్ళకై – ఆ॥లె॥

1.ఆకాశ మహాకాశముల్ - దాని క్రిందున్న ఆకాశము

భూమిలో కనబడునవన్నీ - ప్రభువా నిన్నే కీర్తించున్ - …  ॥లె॥

2.అడవిలో నివసించునవన్నీ - సుడిగాలియు మంచును

భూమిపై నున్న వన్నీ - దేవా నిన్నే పొగుడును – ఆ…  ॥లె॥

3.నీటిలో నివసించు ప్రాణుల్ - ఈ భువిలోని జీవరాసులు

ఆకాశమున ఎగురునవన్నీ - ప్రభువా నిన్నే కీర్తించున్-ఆ॥లె॥ 

Comments

Popular posts from this blog

"WHAT IS BIBLICAL CHRISTIAN FAITH ??" explained by Our dear Brother, Professor and Pastor Kumar M Pushparaj Sir. Founder of Bible Gospel Church, Hyderabad, Kattavarigudem...

"స్వభావికముగా మానవుని హృదయము ఎలాంటిది ??" Part-1 in Telugu and English by Pastor & Prof. Kumar.M.Pushparaj || BGC