Song 13

ఎన్ని తలచినా
_________________________________________________


పల్లవి : ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా 
      నీ వాక్కుకై వేచియుంటిని
             నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా (2) 
1. నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు (2)
       అడవి పూవులే నీ ప్రేమ పొందగా (2)
          నా ప్రార్థన ఆలకించుమా – ప్రభువా (2)       
2.ఆపదలు నన్ను వెన్నంటియున్నా నా కాపరి నీవై నన్నాదుకొంటివి (2)
        లోకమంతయూ నన్ను విడచినా (2)
          నీ నుండి వేరు చెయ్యవు – ప్రభువా (2)      
3. నా స్థితి గమనించి నన్నూ ప్రేమించి నా కొరకై కల్వరిలో యాగమైతివి (2)
     నీదు యాగమే నా మోక్ష మార్గము (2)
           నీయందే నిత్యజీవము – ప్రభువా (2)        

Comments

Popular posts from this blog

"WHAT IS BIBLICAL CHRISTIAN FAITH ??" explained by Our dear Brother, Professor and Pastor Kumar M Pushparaj Sir. Founder of Bible Gospel Church, Hyderabad, Kattavarigudem...

"స్వభావికముగా మానవుని హృదయము ఎలాంటిది ??" Part-1 in Telugu and English by Pastor & Prof. Kumar.M.Pushparaj || BGC