"స్వభావికముగా మానవుని హృదయము ఎలాంటిది ??" Part-1 in Telugu and English by Pastor & Prof. Kumar.M.Pushparaj || BGC
"స్వభావికముగా మానవుని హృదయము ఎలాంటిది ??" Part-1 in Telugu & English by Bro. Kumar.M.Pushparaj || BGC Telugu Transcription :- లేఖన భాగము From the part of the Scripture we will read, Romans 9:18 వాక్యభాగము ఈ విధముగా చదవబడింది. Romans(రోమీయులకు) 9:18 18.కావున ఆయన ఎవనిని కనికరింప గోరునో వానిని కనికరించును; ఎవని కఠినపరచ గోరునో వాని కఠిన పరచును. హృదయ కాఠిన్యము - హృదయ కాఠిన్యత. మన చదవిన లేఖనభాగము Plain గా చదివితే ఏమనిపిస్తుంది అంటే,. సుబుద్ధి కలిగినా, విధేయత కలిగినా.... మానవ హృదయాన్ని - మంచి మానవ హృదయాన్ని ఆయనే కావాల్చుకొని కఠినపరిచినట్టుగా .... "విధేయులని ఆయనే కావాల్చుకొని అవిధేయులుగా చేసినట్టుగా".... "బుద్ధిమంతులని కావాలని ఆయనే బుద్ధిహీనులుగా చేసినట్టుగా".... అదే మనకో ఇక్కడ మాట్లాడుతుంది. "ఒక లేఖనభాగము ఇంకో లేఖనముతో వివరించాలి.... ఒక లేఖనము ఇంకో లేఖనముతో బోధించబడాలి".... అందుచేత లేఖనము హెచ్చించబడాలి.మనము తగ్గించబడాలి... ఆ విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది.. "అసలు హృదయ కాఠిన్యము ఎలా ఉంటుంది ??" "కఠ...